कलम संगिनी

कलम संगिनी

నేటి ధర్మ ప్రచార సంస్థలు...

నేటి ధర్మ ప్రచార సంస్థలు...

29 Views
0 Likes 0 Comments
0 Saves
2 Shares
నేటి ధర్మ ప్రచార సంస్థలు...
నేటి ధర్మ ప్రచార సంస్థలు... ధర్మం లేని హితబోధలు... చిత్రాల గురించి ఎన్నో విచిత్రాలు... పదవుల కోసం ఎన్నో పావులాటలు... మంచితనం అనే ముసుగులో ముసురుకున్న మనుషులు... ఏమీ తెలియకపోయినా అన్నీ తెలిసినట్టుగా చెప్పే పెద్దలు... నేటి ధర్మం ప్రచారం మాత్రమే... నేటి ధర్మం చెప్పడం మాత్రమే... నేటి ధర్మం వినడం మాత్రమే... నేటి ధర్మం పేరుతో జీవించడం మాత్రమే... కానీ ధర్మాన్ని ఆచరించడం మాత్రం అరుదైపోయింది... ఏది నిజం? ఏది సత్యం? తెలియని అయోమయంలో నేటి ధర్మం... ధర్మం అనే పదానికి అర్థమే మరచిపోయిన కాలం... వింత ధర్మం... వింత మనుషులు... రచన: డా. గుండాల విజయ కుమార్

Comments (0)

Click to view
Footer